Skip to content

Commit 7d8fea3

Browse files
tweaked some typos
1 parent 3b4ba49 commit 7d8fea3

File tree

1 file changed

+8
-8
lines changed

1 file changed

+8
-8
lines changed

src/content/learn/thinking-in-react.md

Lines changed: 8 additions & 8 deletions
Original file line numberDiff line numberDiff line change
@@ -1,5 +1,5 @@
11
---
2-
title: React లో ఆలోచించడం
2+
title: React లాగా ఆలోచించడం
33
---
44

55
<Intro>
@@ -209,7 +209,7 @@ td {
209209

210210
UI ఇంటరాక్టివ్‌గా చేయడానికి, మీరు మీ అండర్లయింగ్ డేటా మోడల్‌ని మార్చడానికి యూసర్లను అనుమతించాలి. మీరు దీని కోసం *state* ని ఉపయోగిస్తారు.
211211

212-
మీ యాప్ గుర్తుంచుకోవాల్సిన డేటాను మార్చే కనిష్ట సెట్‌గా state గురించి ఆలోచించండి. state ని స్ట్రక్చర్ చేయడానికి అత్యంత ముఖ్యమైన సూత్రం దానిని [DRY (డోంట్ రిపీట్ యూర్సెల్ఫ్)](https://en.wikipedia.org/wiki/Don%27t_repeat_yourself) గా ఉంచడం. మీ అప్లికేషన్‌కు అవసరమైన state యొక్క అబ్సొల్యూట్ మినిమల్ రిప్రజెంటేషన్ ను గుర్తించండి మరియు మిగతావన్నీ డిమాండ్‌పై కంప్యూట్ చేయండి. ఉదాహరణకు, మీరు షాపింగ్ లిస్ట్ ను బిల్డ్ చేస్తున్నట్లైతే, మీరు ఐటమ్స్ ను state లో array గా స్టోర్ చేయవచ్చు. మీరు లిస్ట్ లోని ఐటెమ్‌ల సంఖ్యను కూడా డిస్ప్లే చేయాలనుకుంటే, ఐటెమ్‌ల సంఖ్యను మరొక state వేల్యూ గా స్టోర్ చేయవద్దు - బదులుగా, మీ array లెన్త్ ను చదవండి.
212+
మీ యాప్ గుర్తుంచుకోవాల్సిన డేటాను మార్చే మినిమల్ సెట్‌గా state గురించి ఆలోచించండి. state ని స్ట్రక్చర్ చేయడానికి అత్యంత ముఖ్యమైన సూత్రం దానిని [DRY (డోంట్ రిపీట్ యూర్సెల్ఫ్)](https://en.wikipedia.org/wiki/Don%27t_repeat_yourself) గా ఉంచడం. మీ అప్లికేషన్‌కు అవసరమైన state యొక్క అబ్సొల్యూట్ మినిమల్ రిప్రజెంటేషన్ ను గుర్తించండి మరియు మిగతావన్నీ డిమాండ్‌పై కంప్యూట్ చేయండి. ఉదాహరణకు, మీరు షాపింగ్ లిస్ట్ ను బిల్డ్ చేస్తున్నట్లైతే, మీరు ఐటమ్స్ ను state లో array గా స్టోర్ చేయవచ్చు. మీరు లిస్ట్ లోని ఐటెమ్‌ల సంఖ్యను కూడా డిస్ప్లే చేయాలనుకుంటే, ఐటెమ్‌ల సంఖ్యను మరొక state వేల్యూ గా స్టోర్ చేయవద్దు - బదులుగా, మీ array లెన్త్ ను చదవండి.
213213

214214
ఇప్పుడు ఈ ఉదాహరణ అప్లికేషన్‌లోని అన్ని డేటా ముక్కల గురించి ఆలోచించండి:
215215

@@ -233,7 +233,7 @@ UI ఇంటరాక్టివ్‌గా చేయడానికి, మ
233233
3. చెక్‌బాక్స్ వేల్యూ కాలానుగుణంగా మారుతూ ఉంటుంది మరియు దేని నుండి కంప్యూట్ చేయబడదు కాబట్టి దాని వేల్యూ state గా కనిపిస్తోంది.
234234
4. ప్రొడక్ట్స్ యొక్క ఫిల్టర్ చేయబడిన లిస్ట్ **state కాదు ఎందుకంటే ఇది ప్రొడక్ట్స్ యొక్క అసలు లిస్ట్ను తీసుకొని, సెర్చ్ టెక్స్ట్ మరియు చెక్‌బాక్స్ వేల్యూ ప్రకారం ఫిల్టర్ చేయడం ద్వారా కంప్యూట్ చేయబడుతుంది**.
235235

236-
దీని అర్థం సెర్చ్ టెక్స్ట్ మరియు చెక్‌బాక్స్ విలువ మాత్రమే state! చక్కగా చేసారు!
236+
దీని అర్థం సెర్చ్ టెక్స్ట్ మరియు చెక్‌బాక్స్ వేల్యూ మాత్రమే state! చక్కగా చేసారు!
237237

238238
<DeepDive>
239239

@@ -257,7 +257,7 @@ props మరియు state భిన్నంగా ఉంటాయి, కా
257257
1. ఆ state ఆధారంగా ఏదైనా రెండర్ చేసే *ప్రతి* కాంపోనెంట్ని గుర్తించండి.
258258
2. వారి అత్యంత క్లోసెస్ట్ కామన్ పేరెంట్ కాంపోనెంట్‌ను కనుగొనండి--హైరార్కి క్రమంలో అన్నింటి కంటే పైన ఉన్న కాంపోనెంట్.
259259
3. state ఎక్కడ నివసించాలో నిర్ణయించండి:
260-
1. తరచుగా, మీరు state ని వారి కామన్ పారెంట్స్కు డైరెక్ట్ గా ఉంచవచ్చు.
260+
1. తరచుగా, మీరు state ని వారి కామన్ పేరెంట్స్కు డైరెక్ట్ గా ఉంచవచ్చు.
261261
2. మీరు state ని వారి కామన్ పేరెంట్ పైన కొంత కాంపోనెంటు గా కూడా ఉంచవచ్చు.
262262
3. మీరు state ని స్వంతం చేసుకోవడంలో అర్ధవంతమైన కాంపోనెంట్‌ను కనుగొనలేకపోతే, state ని హోల్డ్ చేసుకోవడం కోసం మాత్రమే కొత్త కాంపోనెంట్‌ని సృష్టించండి మరియు కామన్ పేరెంట్ కాంపోనెంట్ పైన ఉన్న హైరార్కిలో ఎక్కడో జోడించండి.
263263

@@ -437,15 +437,15 @@ td {
437437
438438
</Sandpack>
439439
440-
ఫారమ్‌ను ఎడిట్ చేయడం ఇంకా పని చేయలేదని గమనించండి. పైన ఉన్న శాండ్‌బాక్స్‌లో కన్సోల్ ఎర్రర్ ఎందుకు ఉంది అని వివరిస్తుంది:
440+
ఫోర్మ్ను ఎడిట్ చేయడం ఇంకా పని చేయలేదని గమనించండి. పైన ఉన్న శాండ్‌బాక్స్‌లో కన్సోల్ ఎర్రర్ ఎందుకు ఉంది అని వివరిస్తుంది:
441441
442442
<ConsoleBlock level="error">
443443
444444
You provided a \`value\` prop to a form field without an \`onChange\` handler. This will render a read-only field.
445445
446446
</ConsoleBlock>
447447
448-
ఎగువ శాండ్‌బాక్స్‌లో, `ProductTable` మరియు `SearchBar` టేబుల్, ఇన్‌పుట్ మరియు చెక్‌బాక్స్‌ను రెండర్ చేయడానికి `filterText` మరియు `inStockOnly` prop లను చదవండి. ఉదాహరణకు, ఇన్‌పుట్ వేల్యూను `SearchBar` ఎలా పోపులేట్ ఇక్కడ ఉంది:
448+
ఎగువ శాండ్‌బాక్స్‌లో, `ProductTable` మరియు `SearchBar` టేబుల్, ఇన్‌పుట్ మరియు చెక్‌బాక్స్‌ను రెండర్ చేయడానికి `filterText` మరియు `inStockOnly` prop లను చదవండి. ఉదాహరణకు, ఇన్‌పుట్ వేల్యూను `SearchBar` ఎలా పోపులేట్ చేస్తుందో ఇక్కడ ఉంది:
449449
450450
```js {1,6}
451451
function SearchBar({ filterText, inStockOnly }) {
@@ -466,7 +466,7 @@ function SearchBar({ filterText, inStockOnly }) {
466466
467467
React ఈ డేటా ఫ్లో ని స్పష్టంగా చేస్తుంది, అయితే దీనికి రెండు-మార్గాల డేటా బైండింగ్ కంటే కొంచెం ఎక్కువ టైపింగ్ అవసరం. మీరు ఎగువ ఉదాహరణలో బాక్స్ను టైప్ చేయడానికి లేదా చెక్ చేయడానికి ప్రయత్నిస్తే, React మీ ఇన్‌పుట్‌ను ఇగ్నోర్ చేస్తుంది అని మీరు గమనిస్తారు. ఇది ఉద్దేశపూర్వకం. `<input value={filterText} />` ని వ్రాయడం ద్వారా, మీరు `input` యొక్క `value` prop ని ఎల్లప్పుడూ `FilterableProductTable` నుండి అందించిన `filterText` state కి సమానంగా ఉండేలా సెట్ చేసారు. `filterText` state ఎప్పుడూ సెట్ చేయబడనందున, ఇన్‌పుట్ ఎప్పటికీ మారదు.
468468
469-
యూసర్ ఫారమ్ ఇన్‌పుట్‌లను మార్చినప్పుడల్లా, ఆ మార్పులను రిఫ్లెక్ట్ చేసేలా state అప్డేట్ చేయబడుతుంది అని మీరు దీన్ని చేయాలనుకుంటున్నారు. state `FilterableProductTable` యాజమాన్యంలో ఉంది, కనుక ఇది మాత్రమే `setFilterText` మరియు `setInStockOnly` అని కాల్ చేయగలదు. `SearchBar` ని `FilterableProductTable` state ని అప్‌డేట్ చేయడానికి, మీరు ఈ ఫంక్షన్‌లను `SearchBar` కి పంపాలి:
469+
యూసర్ ఫోర్మ్ ఇన్‌పుట్‌లను మార్చినప్పుడల్లా, ఆ మార్పులను రిఫ్లెక్ట్ చేసేలా state అప్డేట్ చేయబడుతుంది అని మీరు దీన్ని చేయాలనుకుంటున్నారు. state `FilterableProductTable` యాజమాన్యంలో ఉంది, కనుక ఇది మాత్రమే `setFilterText` మరియు `setInStockOnly` ని కాల్ చేయగలదు. `SearchBar` ని `FilterableProductTable` state ని అప్‌డేట్ చేయడానికి, మీరు ఈ ఫంక్షన్‌లను `SearchBar` కి పంపాలి:
470470
471471
```js {2,3,10,11}
472472
function FilterableProductTable({ products }) {
@@ -660,4 +660,4 @@ td {
660660
661661
## ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి {/*where-to-go-from-here*/}
662662
663-
React తో బిల్డింగ్ కాంపోనెంట్‌లు మరియు అప్లికేషన్‌ల గురించి ఎలా ఆలోచించాలో ఇది చాలా బ్రీఫ్ పరిచయం. మీరు ఇప్పుడే [React ప్రాజెక్ట్‌ను ప్రారంభించవచ్చు](/learn/installation) లేదా ఈ ట్యుటోరియల్‌లో ఉపయోగించిన [అన్ని సింటాక్స్‌పై లోతుగా డైవ్ చేయండి](/learn/describing-the-ui).
663+
React తో కాంపోనెంట్లను బిల్డ్ చేయడం మరియు అప్లికేషన్లను తయారు చేయడం గురించి ఎలా ఆలోచించాలో ఇది చాలా బ్రీఫ్ పరిచయం. మీరు ఇప్పుడే [React ప్రాజెక్ట్‌ను ప్రారంభించవచ్చు](/learn/installation) లేదా ఈ ట్యుటోరియల్‌లో ఉపయోగించిన [అన్ని సింటాక్స్‌పై లోతుగా డైవ్ చేయండి](/learn/describing-the-ui).

0 commit comments

Comments
 (0)